Tag telangana news

స్థానిక ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌

‌పథకాల జాతర … భారీ బహిరంగ సభ, పదవుల పందారం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రంగం సిద్దంచేసుకుంటున్నది. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుండగా అదిగో ఇదిగో అంటూ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వొచ్చింది. అందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆరు గ్యారంటీలను అమలుచేయలేకపోయిందన్న అపవాద ప్రభుత్వంపైన…

విదేశీ పెట్టుబడుల మోజు తగ్గాలి

స్థానికంగా ఉన్న వనరులతో స్థానిక యువతను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి. తక్కువ పెట్టుబడులతో పెద్ద మొత్తంలో ఉపాధికి అవకాశాలను అన్వేషించాలి. విదేశీ పెట్టుబుడులు అనగానే ముఖ్యంగా విద్యుత్‌, ‌నీటిని వ్యాపారం చేయడం, అడిగిన వారికి భూములు అప్పగించడం, పట్టణ ప్రాంతాల్లో పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు అనువుగా అర్బన్‌ ‌ల్యాండ్‌ ‌సీలింగ్‌ ‌చట్టాన్ని సవరించడం, వ్యవసాయంలో…

 చైత‌న్య కార్య‌క్ర‌మాల‌తో రోడ్డు ప్ర‌మాదాల‌కు చెక్ పెట్టాలి: మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 20 : ఇటీవ‌ల కాలంలో రోడ్డు ప్ర‌మాదాలు పెరిగిపోయాయ‌ని, అత్యధిక సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోతుంది యాక్సిడెంట్ల‌లోనేన‌ని నివేదిక‌లు చెబుతున్నాయ‌ని  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు అంద‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. సోమ‌వారం ర‌వాణా శాఖ ఆధ్వర్యంలో నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్లో రోడ్…

మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల పోరుబాట

మైలారం గ్రామంలో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారుల అరెస్ట్‌తో ఉద్రిక్తత ప్రొఫెసర్‌ హరగోపాల్‌తోపాటు పలువురి అరెస్టు నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మైనింగ్ కు వ్య‌తిరేకంగా రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు…

కేసీఆర్‌ పాలనలో సంబురంగా సఫాయి కార్మికులు

KTR

మూడుసార్లు జీతాలు పెంచిన దేవుడు ఆయ‌న‌ అంగన్‌వాడీల జీతం రూ. 4500 ఉంటే రూ. 13650కు పెంచాం : బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌,  మాజీ మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలో పనిచేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. సఫాయి అన్న..…

 కాంగ్రెస్ పాల‌నలో నీటి గోస‌

నీళ్ల మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే సాగునీటికి కటకట మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని, పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కల్పించిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.  సాగు నీటి శాఖ మంత్రి సొంత జిల్లా…

ఈ ఏడాది నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి

గతేడాది జూలై 24న జరిగిన చర్చలు సఫలం విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు బొగ్గు బ్లాక్ వద్దే విద్యుత్ ప్లాంట్ అవసరమైన స్థలాన్ని కేటాయించండి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నైని బొగ్గు గనుల ద్వారా ఈ సంవత్సరం మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ…

రాష్ట్రంలో స‌మృద్ధిగా ఖనిజనిక్షేపాలు

2023-24 నాటికి 5,440 కోట్లకు ఆదాయం 32 పెద్ద లైమ్ స్టోన్, మాంగనీసు ఖనిజ బ్లాక్‌ల వేలానికి కార్యాచరణ 3వ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రం లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీసు, క్వార్ట్‌జ్, గ్రానైట్, రోడ్డు మెటల్, డోలమైట్ తదితర పెద్ద, చిన్న ఖనిజ…

రాష్ట్రంలో మళ్లీ చ‌లి పంజా

పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్ర‌జ‌ల ఇక్క‌ట్లు తెలంగాణ వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమ‌య్యాయి. చలి విపరీతంగా ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా దట్టంగా కురుస్తోంది. దీంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు వారం…