Tag Telangana news updates

ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ వాసి

తెలంగాణ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ ‌జిల్లా పూజారి కాంకేర్‌- ‌మారేడుబాక అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతిచెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్‌ ‌దామోదర్‌ ‌పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్టు మావోయిస్టు…

తెలంగాణలో ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌భారీ పెట్టుబడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. ఇప్పటికే హైటెక్‌ ‌సిటీలో ఓ డేటా…

నెలాఖరు లోపు నామినేటెడ్‌, ‌కార్పొరేషన్‌ ‌ఛైర్మన్ల భర్తీ !

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాలపై విస్తృత‌ చర్చ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో నేతల భేటీ రాహుల్‌ ‌పర్యటన, పార్టీ పదవులపైనా చర్చ వివరాలు వెల్లడించిన పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ న్యూ దిల్లీ,  ప్రజాతంత్ర జనవరి15: ‌తెలంగాణలో రాహుల్‌ ‌పర్యటనపై కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ‌రాష్ట్ర నేతలతో చర్చించారు. పార్టీ పటిష్టత…

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌

‌హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ‌తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్‌ ‌న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా బదిలీ అయ్యారు. 1964 జూన్‌…

 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో కోతలు వొద్దు: మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ఇం‌దిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్‌ ‌కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది…

రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!

తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం…

తెలంగాణ పసుపు బోర్డు ఏర్పాటు

ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియామకం తెలంగాణ రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి క‌బురు అందించింది. నిజామాబాద్‌ ‌కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు  ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఎంపి…

రాబోయే నాలుగేళ్ల‌లో 20 లక్షల ఇళ్లు లక్ష్యం

పేదోడు అయితే చాలు…! కులం, మతం చూసి సంక్షేమ పథకం ఇవ్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం నిరంతర ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచిలో మోడ‌ల్ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం కులం లేదు… మతం లేదు……

యాద‌గిరిగుట్ట ఆల‌యంలో స్పీక‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు

Telangana State Legislative Assembly President Gaddam Prasad Kumar

యాదగిరిగుట్టలోని ప్ర‌సిద్ధ‌ లక్ష్మీ నరసింహస్వామి అల‌యాన్ని  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమ‌వారం సంద‌ర్శించారు.ఈ సంద‌ర్భంగా  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోదా కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. అంత‌కుముందు స్పీక‌ర్‌కు అర్చ‌కులు, ఆలయ ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.…