మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి…