Tag Telangana Infrastructure

బుల్లెట్ ట్రైన్ సాధన కోసం NH65 వెంట ..ఊపందుకున్న రైల్వే కారిడార్ ఉద్యమం

“శంషాబాద్ టు చెన్నై విషయానికొస్తే అమరావతి వరకు నేరుగా ఉండే మార్గం జాతీయ రహదారి 65 మాత్రమే. దీనికి సమాంతరంగా రైల్వే కారిడార్ నిర్మించాల్సి ఉంది. ఏ శాస్త్రీయ నియమాలను పాటించకుండా శంషాబాద్ నుండి యాచారం, మాల్,మర్రిగూడా, గుర్రంపాడు, హాలియా దామరచర్ల మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి అమరావతికి చేరే విధంగా అలైన్మెంట్ మార్చారు.రాష్ట్ర ప్రభుత్వం…

మామునూర్‌ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ఎవరిది ?

 నేటికి సరిగ్గా రెండేళ్ళనాటికి ఉమ్మడి వరంగల్‌ ‌మామునూర్‌ ‌విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు మంగళవారం చేసిన ప్రకటనపై ఆ క్రెడిట్‌ ‌తమకే దక్కుతుందని రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తగవులాడుకుంటున్నాయి. తమ కృషివల్లే అది సాధ్యమైందని కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఏకంగా తమ కేంద్ర నాయకుల చిత్రపటాలకు గురువారం…

మెట్రో ఫేజ్‌-2 మ‌రింత ఆలస్యం త‌ప్ప‌దా?

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 50 శాతం భరించేందుకు కేంద్రం సిద్ధమైంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సహా ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమై నిధుల కేటాయింపు మరియు డీపీఆర్ పై జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం…