Tag Telangana Government updates

అం‌బరాన్నంటేలా క్రిస్మస్‌ ‌వేడుకలు నిర్వహించాలి

ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌ ‌ముఖ్యఅతిథిగా వేడుకలు 95 అసెంబ్లీ నియోజకవర్గాలు, జిహెచ్‌ఎం‌సి పరిధిలో 200 ప్రాంతాల్లో క్రిస్మస్‌ ‌సంబురాలు క్రిస్మస్‌ ‌సెలబ్రేషన్‌ ‌కమిటీ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ‌వేడుకలను  రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు…

రైతు పండుగను విజయవంతం చేయాలి

పాలమూరు జిల్లాలో 28, 29, 30న రైతుల సదస్సులు చివరి రోజు సీఎం రేవంత్‌ ‌ముఖ్య అతిథిగా బహిరంగ సభ వేడుకల విజవంతానికి  అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌మహబూబ్‌ ‌నగర్‌ ‌లో ఈనెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న రైతు…

సామాజిక న్యాయం కోసం కులగణన ఉద్యమం

జన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే.. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి సంవిధాన్‌ ‌రక్షక్‌ అభియాన్‌ ‌సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  ‌దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సాధించే సామాజిక…

బాపూ ఘాట్‌ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి…

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌ ‌విమానాశ్రయాలు మంజూరు చేయండి.. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ ‌నాయుడుకు సీఎం రేవంత్‌ ‌వినతి న్యూదిల్లీ,ప్రజాతంత్ర,నవంబర్‌26: ‌హైదరాబాద్‌లో ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్‌ అభివృద్ధికి రక్షణ శాఖ…

హాస్పిటల్స్‌లో ఫైర్‌ ‌సేఫ్టీ తప్పనిసరి

యూపి ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌23:  ‌తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లు ఫైర్‌ ‌సేప్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేటు హాస్పిటల్‌లో ఫైర్‌ ‌సేప్టీపై వెంటనే తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేయాలని…

సర్కార్‌ ‌ప్రగతి చాటేలా విజయోత్సవాలు..

 డిసెంబర్‌ 1 ‌నుంచి 9 వరకు రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉండాలి• ప్రజాపాలన విజయోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు •గల్లీ నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను భాగస్వాములను చేయాలి• ఏడాది పాలన విజయాలు, భవిష్యత్‌ ‌కార్యక్రమాల ప్రచారం •సచివాలయంలో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌డిసెంబర్‌ 1‌వ తేదీ…

అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సన్నద్ధం

ఆ లోపే మంత్రివర్గ మార్పులు, విస్తరణ? ప్రత్యర్థులపై దాడికి కత్తులు నూరుతున్న విపక్షాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్‌ 7‌కు ఏడాది కావస్తుండడంతో, ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, చేపట్టనున్న పథకాలపై వివరించేందుకు డిసెంబర్‌ 9 ‌నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు…

ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం..

ఏడాదిలోపే 50వేల ఉద్యోగాలు భర్తీ.. అన్ని లెక్కలు తేలుస్తాం.. అన్నీ బయటకు తీస్తాం కేసీఆర్‌.. అసెంబ్లీకి రా..! చర్చిద్దాం.. కేటీఆర్‌ ఊచలు లెక్కబెట్టాల్సిందే.. రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కోసం సేకరించిన భూముల్లో హరీశ్‌ ‌రావు ఫాంహౌస్‌ కొండపోచమ్మ సాగర్‌ ‌కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌కు నీళ్ల కోసమే.. వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ‘‘పరిశ్రమలు తెస్తే తమ ప్రాంతానికి…

మాగనూర్ ఘటనపై ఆగ్రహం 

బాధ్యులపై కఠిన చర్యలు  సీ ఎం కలెక్టర్ కు ఆదేశాలు .. నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు…