పౌర సమాజంలో నిశబ్దం.. తెలంగాణకే ప్రమాద సంకేతం

“తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదు; అది అస్తిత్వ పోరాటం. ఆ ఉద్యమంలో పౌర సమాజం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే పౌర సమాజం బలహీనపడితే, తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. మేధావులు మళ్లీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలి. వర్గాలకతీతంగా, స్వార్థాలకు అతీతంగా, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. కులం,…








