అవయవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం..: మంత్రి దామోదర్

అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించేలా కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అవయవ మార్పిడి చేస్తే గతంలో రూ.5 వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల వరకూ జరిమానా…


