బడ్జెట్ లో తెలంగాణ పై సవతి ప్రేమ ..!

ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రూ.50, 65, 345 లక్ష కోట్లు ప్రవేశపెట్టితే తెలంగాణకు కేటాయింపులు చేయడానికి తెలుగు కోడలికి చేతులు రాలేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే గురజాడ మాటలు తెలంగాణ పై నీటి మూటలు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 20సార్లు దిల్లీ వెళ్లి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం…