వనభోజనాలా? కులభోజనాలా??

“ప్రకృతి పూజా కార్యక్రమం గా ప్రకృతి ని ఆస్వాదించాలసిన ఈ కార్యక్రమంలో ప్లాస్టీక్ ప్లేక్సీలు విపరీతంగా కట్టి వాతావరణం కాలుష్యం కు కారకం అవుతున్నారు.పెద్దపెద్ద శబ్దాలతో డిజిటల్ సౌండ్ సిస్టం వాడకం ద్వారా ధ్వని కాలుష్యం సైతం జరుగుతుంది.అసభ్యకర నృత్యాలు కు వేదిక అవుతుంది.ఇక్కడ మాంసాహారం లాంటివి వినియోగం చేయడం వలన కార్తీక సమారాధన కాన్సెప్ట్…


