సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యం కావాలి

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి భారీ విజయమే అం దరి లక్ష్యం కావాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ప్రతిష్టాత్మక సంస్థ సింగరేణిలో 18 గనులను…

