Tag public reaction

‘పకోడీలు’ కూడా వేసుకోలేని దుస్థితి..!

పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్  గ్యాస్ సిలిండర్ ధరను అసాధారణంగా పెంచడం  వెనుక ఉన్న రాజకీయ చతురత ప్రజలకు అర్థం కానిది కాదు. వోట్ల వేట ముగియగానే ధరల బాదుడు మొదలుపెట్టడం అనేది వోటరును కేవలం ఒక సంఖ్యగా పరిగణించడమే. ఇది పరోక్షంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే…

శివాజీ మోరల్‌ పోలీసింగ్‌!!

” ఇంగ్లండ్‌ రాజు జేమ్స్‌`1 ఎప్పుడూ మహిళల పట్ల తన అనుమానాస్పద దృక్కోణాన్ని ప్రదర్శించేవాడు. స్త్రీలు చపల చిత్తులని, నీతివర్తన లేనివారన్న అభిప్రాయంతో ఉండేవాడు. పురుషులను సమ్మోహితులను చేసి రెచ్చగొట్టే లక్షణాలు స్త్రీల సొంతమని వ్యాఖ్యానించేవాడు. మెడ కనిపించేవిధంగా వస్త్రధారణ, ముఖానికి మేకప్‌ వేసుకోవడాన్ని తీవ్రంగా నిరసించేవాడు. అప్పట్లో అతని ఆస్థానంలో ఈ రెండూ బాగా…

అవే ప్రగల్భాలు, అవే అబద్ధాలు!

“ఉమ్మడి రాష్ట్రం రోజుల్లోనే రాష్ట్ర రాజకీయాల్లోకీ, ఆర్థిక వ్యవస్థలోకీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భారీ అంకెల ప్రగల్భాల పద్ధతి ప్రవేశపెట్టారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు రాష్ట్ర రాజకీయార్థిక వ్యవస్థను నడపడంలో భాగంగా, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు వండి వార్చే నోరు తిరగని అంకెలనూ, పదబంధాలనూ రాష్ట్రంలో చిలుకపలుకుల్లా పలికి, అమాయకులను భ్రమల్లో ముంచడం…

మద్యనిషేధం ఎత్తివేసేందుకు కాసు ప్రయత్నం

32. జనధర్మో విజయతే జనధర్మ ప్రత్యేక సంచిక (సంపుటి 13 సంచిక 7: తేదీ 5.6.1969) సంపాదకీయం లో రేడియో ఇంటర్వ్యూ కాసు బ్రహ్మానంద రెడ్డి మరి ప్రశ్నలకు కొన్ని జవాబులు ఈ విధంగా ఉన్నాయి. ప్రశ్న- తెలంగాణాను శీఘ్రంగా అభివృద్ధి చేయడానికి మీరు హామీఇచ్చారు ఇటీవల జిల్లాకు కోటి రూపాయల వంతున కేటాయించారు కూడా.…