Tag public discourse

హేతుబద్దం కాని హేతుకీకరణ

 “27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి  బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి…

బొద్దింక “బౌద్ధిక “ధర్మం!?

cacroach

 “దికు మొక్కు లేని జనం ఒక్కొక్కటి అగ్ని కణం అయి లేచినప్పుడు , సంక్షోభం అనే కాలం సుడి తిరుగుతూ వస్తున్నప్పుడు, దిక్కులు పిక్కటిల్లే” ఆజాదీ”నినాదం ఉత్త డొల్ల కాదు.దేశ యువత కలఅది, ఆకలి, ఆర్తనాదం, అవమానం ఏదో ఒకనాడు వెల్లువ ఎత్తక మానదు.అందుకు చిన్న సంకేతమే ఈ తిరుగుబాటు ‘బౌద్ధిక ‘బొద్దింక!?”   అశాంతి నుండి…

అనువుకాని సమయంలో అనవసర వ్యాఖ్యలు!

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌గ్గారెడ్డి అన్నివిధాలా అర్హుడంటూ రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు టీ క‌ప్పులో తుపానును రేకెత్తించేవిగా ఉన్నాయి. అస‌లే బ‌డ్జెట్ స‌మావేశాల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్న  ముఖ్య‌మంత్రి త‌దిత‌ర మంత్రుల‌కు ఈ వ్యాఖ్య‌లు కొత్త త‌ల‌నొప్పి తెచ్చిపెట్టాయ‌నుకోవాలా లేక బీఆర్ ఎస్ విమ‌ర్శ‌ల దాడుల‌నుంచి ప్ర‌జ‌ల దృష్టిని…

నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ…