రేపు ప్రధాని మోదీ రాక

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9 : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi) ఆదివారం భాగ్యనగర పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించ నున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు…






