బెల్టు షాపులపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆందోళన
రాష్ట్రంలో అలాంటివి లేవన్న డిప్యూటి స్పీకర్ హైదరాబాద్,మార్చి11(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రతి పాన్ షాపు బెల్ట్ షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ షాపే అని వ్యాఖ్యానించారు. అక్రమ…
