Tag prajatantra news

‌ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదు

అందుకే ఇటీవలి ఎన్నికల్లో కొందరికి టిక్కెట్లు నిరాకరించాం అందుకు నాదే బాధ్యత బిజెపి పార్టమెంటరా పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఉక్రెయిన్‌ ‌పరిస్థితులపైనా చర్చలు న్యూ దిల్లీ, మార్చి 15 : వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా…

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిభావంతులు బలి కావడమేనా?

‘‘ఉద్యోగ నియామకాల ప్రస్తావనలో భాగంగా రాష్ట్రంలోని 11 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తామని చెప్పడంతో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యలో కోత పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.ప్రధానంగా డిగ్రీ, జూనియర్‌ , ‌యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థలలో ఉద్యోగాల కోసం 2012 నుంచి వేచి చూస్తున్న ప్రతిభావంతులకు నష్టం చేకూరుతుంది, క్రమబద్దీకరణ తరువాతజూనియర్‌…

ఏడేండ్ల పాలనలో ఏనాడూ రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక సిఎం

అత్యంత ప్రమాద నిరంకుశ పాలన రాజ్యాంగాన్ని తిరగరాస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనం రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ జగిత్యాల, మార్చి 15(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఏడేండ్ల పాలనలో ఏనాడు రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆచార్య కోదండరామ్‌ ‌దుయ్యబట్టారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో జరిగిన…

ఇంకెన్నాళ్లీ నదీ జల వివాదాలు !

‘‘ఎగువ రాష్టాల్రను విడిచిపెట్టి, దిగువ రాష్టాల్రను పాత లెక్కల్లోనే తేల్చుకోమనడం అన్యాయం కాక మరోటి కాదు. దీనిని పంచుకోవాల్సి వస్తే ట్రిబ్యునల్‌ అవసరమే లేదు. వర్షపాతం తగ్గి, నదీజలాల లభ్యతలో కొరత ఉండడం సాధారణంగా మారిన ప్పుడు అందుకు తగ్గట్టుగా న్యాయంగా, స్పష్టంగా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్‌ ‌గమనంలోకి తీసుకున్నట్టు లేదు. బ్రిజేష్‌ ‌ట్రిబ్యునల్‌…

ఎరుపెక్కిన భదాద్రి

పోడు భూముల సాధనకై కదం తొక్కిన గిరిజన రైతులు భదాద్రిలో సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిగా సాగుదారుల ప్రదర్శన అటవీ శాఖ కార్యాలయం దిగ్బంధం భద్రాచలం, మార్చి 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు…

రాజగోపాల్‌ ‌రెడ్డి కాంట్రాక్టర్‌ ఎంఎల్‌ఏ ‌తలసాని పేకాట మంత్రి

అసెంబ్లీలో కోమటిరెడ్డి వర్సెస్‌ ‌తలసాని బడ్జెట్‌ ‌పద్దులపై చర్చలో అవినీతి ప్రస్తావన ఇద్దరి మధ్యా వాదోపవాదాలు..వారించిన సభ్యులు కోమటి రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న కెటిఆర్‌ ‌కోమటి రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌కాంట్రాక్టర్‌ అనడంపై…

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌

ఏ‌ప్రిల్‌ 14‌న రానున్న అమిత్‌ ‌షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ? ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ…!

కాలేజీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం దేశవాప్య్తంగా మంజూరు చేసిన 171 కాలేజీల్లో రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు కేంద్రం తీరుపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డ హరీష్‌ ‌రావు బస్తీ దవాఖానాలు పేదలకు గొప్పగా వైద్యసేవలు అందిస్తున్నాయని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : మెడికల్‌ ‌కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష…

సారా తయారీని కట్టడి చేయలేమా?

“ప్రభుత్వం ఈ సారా తయారీని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించి చిత్త శుద్దితో దీనిపై సమరం చేయగలిగితే తప్పకుండా ఈ జాడ్యం నుండి బయట పడవచ్చును.ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం రిహాబిలిటేషన్‌ ‌స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలు ఆ పనిని వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవడానికి ఈ పథకం కింద రూ.2…