నాడు పనిగంటల పొరాటం.. నేడు‘బ్యాక్ టు ఆఫీస్’ పేరిట ప్రోత్సహాకాలు ..!
‘‘కొరోనా భయంతో రెండేళ్లుగా ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితం చేసిన కంపెనీలు మళ్లీ ఆఫీసులకు రావాలని కబురు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా.. మిగిలిన సంస్థలు కూడా ఆఫీసుకు వచ్చేయాలని మెసేజ్‌లు, మెయిల్స్ పంపిస్తున్నాయి. ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు.’’ యాంత్రికయుగం రాక ముందు…
