బాన్స్‌వాడకు రండి.. ‘డబుల్’ ఇళ్లు చూపిస్తాం
విపక్షాల విమర్శలకు మంత్రి హరీష్ రావు సవాల్ కాళేశ్వరం సాధ్యమేనా అన్న విపక్షాలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాయి నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నీటి సౌలత్ వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందన్న మంత్రి లాభదాయక పంటలనే వేయాలన్న స్పీకర్ పోచారం జుకోరా ఎత్తిపోతలకు స్పీకర్‌తో కలసి శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్…
