నేను ఒంటరిని…
అవమాన బాణాలు ఎదలో గుచ్చుకొంటుంటే అటు సంద్రంలోని ‘‘అసని’’ తుఫాను ఇప్పుడు నా ఎదలోనూ మొదలయ్యింది. వర్తమానం నచ్చక భవిష్యత్తు గోచరించక, ఆలోచనల అలలు ఎగిసిపడుతూ సతమతమవుతోన్న మదిలో ఉన్న ఆవేదనకు మరో ఆవేదన తోడవుతోంటే ఆవేదనా మబ్బులు కమ్మిన ఎదలో కన్నీటి వర్షం కురుస్తోంది. ఎన్నో నియంత్రణల కంచెలు వేసుకొని నడిచే జీవచ్ఛవంలాంటి యాంత్రికమైన…
