బడులు బాగుపడితేనే బంగారు తెలంగాణ!
రాష్ట్రంలోని బడులలో 99.99% జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కొన్ని పాఠశాలల్లో ఉన్న ఒక్క కంప్యూటర్ గది కూడా మూతపడ్డది. ఈ విధంగా అందవిహీనమైన కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ…
