పది సప్త పది
ప లు విధముల పది మీకు ‘సప్తపది’ ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’ త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు తి రుగకు…
ప లు విధముల పది మీకు ‘సప్తపది’ ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’ త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు తి రుగకు…
సమాజపు ఉజ్వల భవితతో ఆటలాడుతోంది నేటి రాజకీయం. ఆహా! ఏమి పాలన పదాలే లేకపోయె పొగడడానికిజి ఓట్లు రాల్చుకోవడమే లక్ష్యంగా ఉచితాల సంతర్పణలతో రాజకీయం ఎంత ఎదిగింది. పదవంటే ‘‘పంచడమే’’ననే కొత్త నిర్వచనానిచ్చిన దూరదృష్టి కొరవడిన నాయకుల పదవి,అధికారం వెంపర్లాటలో నీతి, నియమం,సిగ్గూ,లజ్జా లేక మద్యాన్ని అమ్ముతూ,అప్పుల్ని చేస్తూ రాజ్యపు ప్రగతిని సమాధి చేస్తూ పబ్బం…
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 24 : 2022-24 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డ్‌ల చెల్లుబాటు జూన్ 30తో ముగియనుండగా 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి.…
కానీ ప్రఝల ఆశలు అడియాశలయ్యాయి కల్వకుంట్ల కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న విజయశాంతి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 24 : రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు నియామకాలు వొస్తాయనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కుల్వకుంట్ల…

హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి అరైవ్ హోమ్ స్టార్‌ను ప్రాంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 24 : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్…
సర్కార్ దవాఖానలోనే అన్ని పరీక్షలు సర్కార్ దవాఖానల్లో నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలె జంట నగరాల్లో అదనంగా మరో 10 రేడియాలజీ ల్యాబ్‌లు సిద్ధిపేట సర్వజన దవాఖానలో రేడియాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మా తండ్రివయ్యా: హరీష్‌తో విఠలాపూర్ వృద్ధురాలు అభ్యర్థులకు అన్నం వడ్డించిన మంత్రి హరీష్‌రావు.. ఖుషీ అయిన నిరుద్యోగ అభ్యర్థులు సిద్ధిపేట,…
ఆన్‌లైన్ యాప్ల ఆసరగా చేసుకొని దోపిడి మూకలు పెట్రేగుతున్నయ్ అభాగ్యుల అక్కర పెట్టుబడిగా అందినంత కొల్లగొడుతున్నయ్ తొలుత హామీల నిమిత్తంలేక రుణం ఇస్తామని నమ్మబలికి తదుపరి విషం చిమ్ముతున్నయ్ బాకీలు రాబట్టుకునే పనిలో పరువు తీయడమే కాకుండా ప్రాణాలను బలిగొంటున్నయ్ వారం రోజులు గడువు ఇచ్చి ఆలోగా చెల్లించలేని వారిపట్ల బూతు దండకం నోటికెత్తుకొని వేధింపులకు…
(మట్టి పరిరక్షణకై సద్గురు ప్రపంచ యాత్ర) సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ.. సప్తసముద్రాలను నదులను తన తనువులో దాచుకొని విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయంగా నిలచింది నేలతల్లి. ఈ నేలను నమ్ముకొని.. నేలను ఆధారంగా చేసుకొని.. చెట్లూ చేమలు.. జీవులు..జీవరాశులు.. మనుషులు .. చివరకు సూక్ష్మక్రిములు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఇలా కొన్ని కోట్ల…
కేంద్రంతోరాష్ట్ర సర్కార్‌కు ఘర్షణ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక రాజకీయ కూటమి ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినప్పటినుండి ఈ దూరం మరింత పెరగడానికి అస్కారమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన…