పాత్రాచాల్ కుంభకోణంలో సంజయ్ రౌత్ అరెస్ట్
తిలకం దిద్ది ఆశీర్వదించిన సంజయ్ తల్లి రూ.11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఈడి ముంబై, ఆగస్ట్ 1 : పాత్రాచాల్ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ ఆదివారం అరెస్టు చేశాక, సోదాలు నిర్వహించి రౌత్ ఇంట్లో రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్‌లో…
