దేశంలో పెండింగ్ కేసులే అతిపెద్ద సమస్య
లిస్టింగ్ విషయంలో తీవ్ర జాప్యం సారీ.. పరిష్కరించలేకపోయా పదవీ విరమణ సందర్భంగా సిజెఐ ఎన్వీ రమణ ఉచిత వాగ్దానాలపై సుప్రీమ్ కోర్టులో చర్చ… అంశంలో సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ న్యూ దిల్లీ, అగస్ట్ 26 : దేశంలో పెండింగ్ కేసులు పెను సమస్యగా మారాయని, కానీ భారతీయ న్యాయ వ్యవస్థను ఒక్క…
