ఉచితాలు బంద్ చేయాలన్న బిజెపిని బంద్ చేయాలి
కాళేశ్వరం నీళ్లు పారలేదని అనవసర విమర్శలు: మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: ఉచితాలు బంద్ చేయాలని చెబుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు బంద్ చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మిరుదొడ్డి మండలంలో ఇప్పటికే…
