బైరాన్‌పల్లి జనగామ జోనల్ ఏరియా కమాండర్
‘‘ఆజాద్ హైదరాబాద్ ’’ ముస్లిం సామ్రాజ్యం. ఆసఫ్‌జాహీ పాలనలో ప్రతీ ముస్లిం ఒక పాలకుడే. ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనేది దేవుడి ఆజ్ఞ. అందువల్ల రజాకార్ సైన్యంలో చేరి, హిందువులను ఎదుర్కోవాలి అంటూ ఇత్తెహద్-ఉల్-ముస్లిమీన్ నాయకుడు ఖాసిమ్ రజ్వీ ఇచ్చిన పిలుపు మేరకు రజాకార్లు పట్టణాలు, నగరాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై దాడులు చేశారు. వారి…
