ఎపిలో ప్రధాని రెండ్రోజుల పర్యటన
నేడు విశాఖకు చేరుకోనున్న మోదీ రాత్రికి విశాఖలోనే బస..స్వాగతించనున్న సిఎం జగన్ శనివారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రెండురోజుల పర్యటనకు నేడు విశాఖ పట్టణం రానున్నారు. శుక్రవారం రాత్రికి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీ నావెల్ బేస్‌లో బస చేస్తారు. శనివారం వివిధ కార్యక్రమాల్లో…

