ఉత్తరాది వ్యాపారుల కుట్ర
దక్షిణాదివారిపై పెత్తనం చేయాలన్న వ్యూహం లిక్కర్ కేసులో సంబంధం లేదన్న మాగుంట తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధంలేదని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మాగుంట పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన్న నేపథ్యంలో ఆయన డియాతో మాట్లాడారు. అమిత్ అరోరా ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇది సౌత్…
