స్వరాష్టంలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన భూత్పూర్ మున్సిపాలిటి
ఒకనాటి బౌద్ధరామం, మధ్యయుగంలో కాకతీయ సామంత రాజ్యం, గోన బుద్దారెడ్డి పాలించిన ప్రాంతం, స్థానిక శివాలయంలోని శాసనం,ఆనాటి చరిత్రకు తార్కాణం.నాటి బుద్ధాపురమే నేటి భూత్పూర్ పట్టణం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 44వ నెంబర్ జాతీయ రహదారిపై అటు హైదరాబాద్, బెంగుళూరుకు ఇటు శ్రీశైలం, మహబూబ్నగర్ కు జంక్షన్ ప్రాంతంగా ఉంది భూత్పూర్ పట్టణం.…
