జనగామలో ఎస్సై దంపతుల ఆత్మహత్య
ఉరి వేసుకుని భార్య…అనంతరం రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై మృతి జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 06 : భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఓ ఎస్సై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జనగామ పట్టణ ఎస్సైగా కాసర్ల శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సై దంపతుల మధ్య మధ్య ఆర్థిక…
