కుర్చీ వేశాం..సన్మానానికి శాలువా తెచ్చాం..
అయినా ప్రధాని కార్యక్రమాలకు కెసిఆర్ ఎందుకు రాలేదు బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8 : ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇవాళ్టి షెడ్యూల్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కోసం తాను…
