కవిత పిటిషన్ త్వరగా విచారించాలి
జస్టిస్ రస్తోగి ధర్మాసనం ముందు కపిల్ సిబల్ మెన్షన్‌న్యూ దిల్లీ, ఏప్రిల్ 27 : ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్ రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మెన్షన్ చేశారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయొచ్చా అని అంశాన్ని సవాల్ చేస్తూ…
