ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ప్రియాంక గాంధీ
మహేశ్వరం, ప్రజాతంత్ర మే 8: విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానలతో చలించిపోయిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం అవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల యొక్క ఏ ఒక్క ఆకాంక్ష నెరవేరలేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం…
