విధి వంచితులు
నునులేత ప్రాయంలోనే గ్రామపెద్దలతో పెళ్లి తంతు తుదకు ఊరు ఉమ్మడి ఆస్తి ఇదీ ‘జోగిని’ వ్యవస్థ దుస్థితి దేవదాసి,మాతంగి వశ్రీ జోగిని ఇలా ఊరికో పేరు దేనికి కొరగాని జీవన తీరు శారీరక దోపిడీకి సాంఘీక అణిచివేతకు గురయ్యే వెట్టి జీవులు అందరి సొమ్మై … అంగడి బొమ్మై … అనామక గుమ్మై దురాచార వ్యవస్థలో……
