రాజ దండమా! రాజకీయ దండమా!
ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టటమే కాకుండా విమర్శించిన వారందరినీ హిందూ సంస్కృతి వ్యతిరేకులని ప్రచారం చేయటంలో భాజపా సెంఘాల్ కథను కొత్తగా ప్రచారంలోకి తెచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి గురించి అనేక మంది నాయకులు పత్రికలు రాసిన ఏ చరిత్రలోనూ మౌంట్ బాటెన్ ప్రధాని నెహ్రూకు సెంఘాల్ ను అందచేసిన కథనం లేదు.చివరకు రాజగోపాలాచారి రాసుకున్న…
