కన్నీళ్లు పెట్టిన పల్లెలు కళకళలాడుతున్నాయ్…
పసి రాష్ట్రంగా అవతరించిన పదేండ్లలోనే నూరేళ్ల అభివృద్ధి సాకారం దశాబ్ది ఉత్సవ వేడుకల్లో మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 2: సమైక్యపాలనలో కన్నీళ్లు పెట్టిన పల్లెలు స్వరాష్ట్రంలో కళకళలాడుతున్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ…
