ఒకరోజు వ్యవధిలో రాష్ట్రానికి ఇద్దరు అగ్రనేతలు
– మండువ రవీందర్‌రావు ఒకరోజు తేడాతో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు జాతీయస్థాయి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తలపిస్తుండగా, వీరిరాకతో వాతావరణం మరింత హోరెత్తే అవకాశముంది. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసి తాజాగా రెండు కూటములుగా విభజించబడ్డాయి. బిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి లాంటి ఒకటిరెండు పార్టీలు ఏ కూటమికి చెందనివిగా ఉన్నప్పటికీ…
