విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని విమర్శనాస్త్రాలు
న్యూ దిల్లీ, జులై 25 ః విపక్ష పార్టీలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు. కూటమిని ఆయన తీవ్రంగా విమర్శించారు. విపక్ష పార్టీలు దిశానిర్దేశర లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్ ముజాహిద్దిన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ఇంతగా దిశలేని…
