నిబద్ధతకు ప్రతిరూపం రాఘవాచారి

నేడు సంపాదక ‘‘చక్రవర్తుల’’ వర్ధంతి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచిన పాత్రికేయులు, సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో…








