జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీ బాధితులను కాపాడండి…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిలిసై సౌందర్ రాజన్ గారికి, నమస్కారములు. మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్…






