Tag prajatantra news

బిఆర్‌ఎస్‌ ‌సెంచురీ

కాంగ్రెస్‌ ‌రన్‌ అవుట్‌…‌బిజెపి డకవుట్‌ ‌దుబ్యాకలో గులాబీ జెండా ఎగురడం…రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయం ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడి దురదృష్టకరం…కొందరు రెచ్చగొట్టడమే కారణం కాళేశ్వరం మునిగి పోతే బాగుంటదని కాంగ్రెస్‌ ‌నాయకులు చూస్తున్నరు దుబ్బాక నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఒకటో,…

ప్రజాస్వామ్య విలువలు పలుచబడుతున్నాయా..!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో జరుగనున్న సాధారణ ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజో రామ్‌) ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. ‘అత్య ంత ఖరీదైన’ ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను ఈ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధి కారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల…

కౌంట్‌ ‌డౌన్‌ 28 నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకునేటి నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది.10 న నామినేషన్‌ ‌దాఖలుకు ఆఖరు తేదీ ..ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో వైపు రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, సీపీఎంల మధ్య పొత్తు కుదరలేదని ..సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని…

కెసిఆర్‌ను గద్దె దించాలంటే కలసికట్టుగా పోరాటం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 1 : ‌బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు తెలంగాణలో తెరదించాలని అన్నారు. ఇది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌ ‌వెంకటస్వామిని కూడా ఇదే కోరడం జరిగిందని అన్నారు. గాంధీ…

దిల్లీ గులామ్‌లను నమ్మొద్దు

బిజెపి, కాంగ్రెస్‌కు బాస్‌ ‌దిల్లీ పెద్దలు…గులాబీ పార్టీకి ప్రజలే బాస్‌ ‌మీ తలరాతలను మార్చే వజ్రాయుధం వోటు ఇల్లందు రెవెన్యూ డివిజన్‌, ‌ప్రత్యేక మండలాల ఏర్పాటుకు కృషి పోరాటాల పురిటి గడ్డను అభివృద్ధి చేస్తా ప్రధాని మోదీకి ప్రవేట్‌ ‌పిచ్చి పట్టింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే  లేదు ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో…

బిజెపిని ముంచనున్న ధరలస్థిరీకరణ ద్రవ్యోల్బణం

బీజేపీకి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవ నున్నా యని విశ్లే షకులు అబి •ప్రాయప డుతు న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోధరల పెంపుదలతో   పాటు ఇంధన ధరల…

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి విశ్వాసం లేదు •నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు బీజేపీ వైపే మొగ్గు •రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం  తథ్యం •దిల్లీలో మీడియాతో ఈటల రాజేందర్‌ ‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 01 :  ‌వ్యక్తులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చి తాభిప్రాయ ంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో…

టిడిపి సానుభూతిపరులు ఎటువైపు..?

గెలుపోటములను పలుచోట్ల ప్రభావితం చేసే సత్తా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయంతో బిఆర్‌ఎస్‌ ‌లాంటి పార్టీల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. టిడిపి పోటీ చేయకపోవడం తమరు లబ్ది చేకూర్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆ పార్టీ అభిమానుల వోట్లు గంపగుత్తగా తమకే పడతాయన్న ధీమాలో ఉన్నారు.…

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీ బాధితులను కాపాడండి…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కు మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా. తమిలిసై సౌందర్‌ రాజన్‌ గారికి, నమస్కారములు. మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్‌…