ప్రధాని నేతృత్వంలో ముందుకు దూసుకుపోతున్న దేశం

విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు 30 కోట్ల మందిని విమానయనానికి చేరువ చేసే లక్ష్యం వింగ్స్ ఇండియా గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం ముందుకు దూసుకుని పోతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వింగ్స్…






