విద్యారంగ హామీలను నెరవేర్చని బడ్జెట్!

విద్య సమాజ మార్పుకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య శాస్త్రీయ, లౌకిక, మానవీయ ప్రజాస్వామ్య విద్య అయితే ఆర్థిక అసమానతలతో పాటు సమాజంలోని అన్ని రకాల అసమానతలను వర్గ ,కుల, లింగ ఆధిపత్య0 తొలగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి కీలక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి బడ్జెట్ కేటాయింపులు చేయాలి. కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి…








