అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

సమావేశాల నిర్వహణపై స్పీకర్ సవిూక్ష మంత్రులు అందుబాటులో ఉండాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచన హైదారబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. శాసనసభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసేందుకు, త్వరితగతిన…







