Tag prajatantra news

మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ

రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి ‌రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామ‌ని…

రాష్ట్రంలో రెండ్రోజులు వానలు

Rains

 పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ..!! ‌రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌ను జారీ చేసింది. శనివారం నిజామాబాద్‌, ‌జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌-‌మల్కాజ్‌ ‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్ న‌గర్‌, ‌నాగర్ క‌ర్నూల్‌,…

ధరణి పోర్టల్‌ ‌రద్దు..

ఈ నెలాఖ‌రులోగా కొత్త చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి వెల్లడి ‌ధరణి పోర్టల్‌ ‌ను రద్దు చేసి త్వరలో ఆర్‌వోఆర్‌ ‌చట్టం తీసుకు వస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామ‌ని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి…

మూసీ నది ప్రక్షాళన ఆగ‌దు..

స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కెటిఆర్‌ ‌మంత్రిగా ఉన్న సమయంలో మూసీ అభివృద్ధి నిధి కింద రూ.వేయి కోట్ల లోన్లు తీసుకున్నారన్నారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు.హైదరాబాద్‌ ‌లోని నోవాటెల్‌…

లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు టీం

ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ తిరుమల లడ్డూపై సుప్రీం కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో శుక్రవారం  సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు…

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమా?

Loknaik' Jayaprakash Narayan

వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు… దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయన సీబీఐ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)లో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. సీబీఐ పనితీరుపై విమర్శలు కొత్తేమీ కాదు. దేశంలో 1975 జూన్‌ 25న ఎమర్జన్సీని విధించాక వ్యవస్థల నిర్వీర్యానికి పాలకులు బరితెగించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన…

మళ్లీ వరి సాగుకే రైతుల మొగ్గు!

telugu articles, today latest updates, political updates in telugu

రాష్ట్రంలో భారీ వర్షాలు పడి పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ రుణ పంపిణీ మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా జరగడంలేదన్న విమర్శలు ఉన్నాయి.  మే నుంచి సెప్టెంబరు వరకు వానకాలం పంటల రుణాలు ఇవ్వాల్సి ఉన్న ఆగస్టు చివరి నాటికి 50శాతం రుణాలను కూడా పంపిణీ చేయలేదని ఆరోపిస్తున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబరులోపు వందశాతం పంట రుణాలను రైతులకు…

విద్యా హక్కు పరి రక్షణ అందరి బాధ్యత

Today is World Teacher's Day

ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 5 అక్టోబర్, 1966 నాటిది. ఉపాధ్యాయులను మరియు వారి వృత్తిని ప్రభావితం చేసే సమస్యలను విశ్లేషించడానికి ఫ్రాన్స్‌లోని పారిస్‌ లోని ఉపాధ్యాయుల స్థితిగతులపై ప్రత్యేక ఇంటర్‌ గవర్నమెంటల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా…