Take a fresh look at your lifestyle.
Browsing Tag

praja tantra news

ఈశాన్య దిల్లీ లో కొరోనా కేసు..!

ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలు జరిగిన చోట కరోనా వైరస్ పెను భూతంగా మరి అక్కడి ప్రజలను భయపెడుతోంది. ఈశాన్య ఢిల్లీలో మౌజ్‌పూర్ నడిబొడ్డు ప్రాంతం. ఇక్కడ ఒక కరోనావైరస్ కేసు నమోదు అయ్యింది.  మౌజ్‌పూర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన…
Read More...

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా..కేరళ, తమిళనాడు అంగన్‌వాడీలు

"అం‌గన్‌వాడీల పరిస్థితి మెరుగుపడటానికి తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాలకు పాఠాలు చెప్పొచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు ఎంతో మెరుగుగా ఉన్నాయి. పౌష్టికాహార కార్యక్రమాలు, బోధన, ఉపాధ్యాయ శిక్షణ, వర్క్ ‌షాపుల విషయంలో ఈ రెండు…
Read More...