Tag political war

కాళేశ్వరం పై అధికార ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు?

కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తనే చీఫ్ ఇంజనీర్ గా పర్యవేక్షించుతూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మాణ లోపాలు బయట పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై జరిగిన తతంగం ప్రత్యేకంగా చెప్ప పని లేదు. అయితే ఘోష్ కమిషన్ రిపోర్టు మాత్రం కీలకంగా మిగిలింది. ప్రస్తుతం దేశ…

పొడుగు పొట్టి వివాదం

మనిషి పొడుగు, పొట్టి అన్న అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సహజంగా మనష్యుల ఎత్తు అన్నది వారి వయస్సు, జన్యుపరంగా, పోషకాహారం వల్ల ఉంటుందని చెబుతారు. అలాగే వారి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబంలోని పెద్దల క్రమంగాకూడా మనిషి ఎదుగుదల ఉంటుంది. ఇలానే ఉండాలని ఎవరూ ఎత్తును నిర్దారించలేరు. అయితే శాస్త్ర…

ఇదా ప్రజాస్వామ్యం?!

“రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత గడిచిన రెండు వారాలలో నాయకుల ప్రచార సరళినీ, ఒక పార్టీ మీద మరొక పార్టీ చేసుకుంటున్న ఆరోపణల ప్రత్యారోపణలనూ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్నీ, వోటర్లను ప్రలోభపెట్టడానికి సాగుతున్న ధన కనక వస్తు వాహన విచ్చలవిడి పంపిణీలనూ చూస్తే ప్రజాస్వామ్యానికీ ఈ ఎన్నికలకూ ఏమన్నా సంబంధం ఉన్నదా అని అనుమానం…