Tag Political debate

హైదరాబాద్ రోడ్డుకు యుద్ధ పిపాసి పేరా..?

“ఒకవైపు ట్రంప్‌పై కాంగ్రెస్ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారు.నరేందర్‌ సరేండర్‌ అంటూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు.మోదీ దేశాన్ని ట్రంప్‌కు అప్పగించారని, భారత దేశాన్ని ట్రంప్ శాసిస్తున్నారని రాహుల్‌ గాంధీ ట్రంప్‌, మోదీ బంధంపై నిప్పులు చేరుగుతున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో…

రేవంత్ రెడ్డి నోట హిట్లర్ మాట!

“హైడ్రా ఒక కల్పన, దానికి నాజీ మూలాలున్నాయనేది మరొక కల్పన. అది పూర్తి స్థాయి కట్టుకథ. రేవంత్ రెడ్డికి ఆ మార్వెల్ కామిక్స్ సిరీస్ గురించి తెలుసునని కూడ అనుకోలేం. ఎక్కడో వినికిడి జ్ఞానంలో అది చేరి ఉంటుంది. ‘చరిత్ర అనవసరం’ అన్న చంద్రబాబు నాయుడి శిష్యరికం, అభూత కల్పనలనే, పుక్కిటి పురాణాలనే చరిత్ర అనుకునే,…

మమతా బెనర్జీ లక్ష్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు

Mamata Banerjee Targets Women’s Reservation Bill, Flags Gaps in Representation

ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం , పాండిచ్చేరి మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. ఎన్నికలు జరుగుతున్న కేరళం , తమిళనాడు, లో స్థానికంగా బలంగా ఉన్న ఎల్డీఎఫ్, డీఎంకే లతో పోటీ ఇచ్చే పరిస్థితి లేదు పశ్చిమ బెంగాల్ లో గత అసెంబ్లీ…

దక్షిణాదిపై దిల్లీ దండయాత్ర?

“చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్’ బిల్లును పునర్విభజనతో ముడిపెట్టడం కేంద్రం చేసిన ఒక వ్యూహాత్మక కుతంత్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సాధికారతపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ఇప్పుడే రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. కానీ, మహిళా రిజర్వేషన్లు కావాలంటే పునర్విభజన జరగాల్సిందేనని షరతు పెట్టడం…

టిఆర్‌ఎస్‌ ‌నీదా ? నాదా ?

“నిజంగానే కవిత తన పార్టీ పేరును టిఆర్‌ఎస్‌గా నామకరణచేస్తే బిఆర్‌ఎస్‌ ‌పరిస్థితిఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే కవిత ప్రకటనకు బిఆర్‌ఎస్‌ ఉలిక్కిపడిందనే చెప్పాలె. దానివల్ల రాజకీయంగా బిఆర్‌ఎస్‌కే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదముంది. దీంతో ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌  ‌కెటిఆర్‌ ‌వెంటనే రియాక్టు అయ్యారు. తాజాగా ఆయన మంచిర్యాల పర్యటన సందర్భంగా మాట్లాడిన…

బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా ముగిసేనా?

విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకొని  ప్రస్తుత తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుండటంతో, చర్చలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ఎవరిని వారు సమర్థించుకోవడం, ఎదుటివారిని విమర్శనాస్త్రాలతో ఇరుకునపెట్టే వ్యూహంతో పార్టీల నేతలు ముందుకెళతారన్న దాంట్లో ఇసుమంతైనా సందేహం లేదు. ఇంతటి ముఖ్య మైన అసెంబ్లీ సమావేశాలకు సభ్యులంతా…