నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్పష్టత రావాలి!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో సెషన్ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని పార్లమెంట్ వేదికగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జనగణన చేపట్టేందుకు ఇప్పటికే అధికార బీజేపీ…