బియ్యం రాజకీయం

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి, రైస్ మిల్లర్లకు మధ్య నడుస్తున్న సుదీర్ఘ పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూళ్లు, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండగా, మరోవైపు మిల్లర్లు ప్రభుత్వ వేధింపులు, ఆకస్మిక తనిఖీలను నిరసిస్తూ ‘మహా ధర్నా’కు పిలుపునిచ్చారు.…

