Tag News Now

మీతో నాది కుటుంబ సంబంధం

తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌ సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తం ఫామ్‌హౌస్‌ ‌నుంచి కేసీఆర్‌ ‌ను పారదోలుదాం మీకు డబుల్‌ ‌బెడ్రూమ్‌ ‌వొచ్చాయా.. మల్కాజ్‌ ‌గిరి రోడ్‌ ‌షోలో రాహూల్‌ ‌గాంధీ, ప్రియాంకా గాంధీల వాక్యలు   మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర ,  నవంబర్‌,  28 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌…

ఒక దీక్షాదివస్‌… మరో విజయానికి బాట..!

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. అయితే ప్రజలలో బాగా చైతన్యాన్ని తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమించలేకపోయారు. అందుకే మలి దశ తెలంగాణ ఉద్యమం తొంభయ్యవ దశకం చివరిలో బుద్ధిజీవులు, మేధావులు రచనల ద్వారా సమావేశాల ద్వారా ప్రారంభమైనప్పటికీ…

మార్పు అనివార్యమంటున్న ప్రజలు

మోదీ చేతిలో కెసిఆర్‌ ‌రిమోట్‌ : ‌కాంగ్రెస్‌ ఎంఐఎం ‌చేతిలో కారు స్టీరింగ్‌ : ‌బిజెపి మోదీ అబద్దాల బాద్‌షా : బిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌తెల్లవారితే ప్రచారానికి బ్రేక్‌ ‌పడనుంది. ఈ నెల మూడవ తేదీన నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుండి 25 రోజులుగా రాష్ట్రంలో హోరాహోరీగా ప్రచార కార్యక్రమం…

సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదు… మా కుటుంబ సభ్యులు

తెలంగాణకు విశ్వఖ్యాతి వొచ్చిందంటే కేసీఆర్‌ వల్లే.. హరీష్‌ రావును భారీ మెజారిటీతో ఆశీర్వదించండి సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు ఇంటింటి ప్రచారం అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్‌… సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25:  సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదనీ, మా కుటుంబ సభ్యులని సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక…

తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…

యువ ధిక్కార గొంతుక, బర్రెలక్క

ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత స్వేచ్చగా తమ రాజకీయ హక్కుల్ని వినియోగించుకోవడం, ఆయా ప్రభుత్వాలు బాధ్యతగా వాటిని కాపాడడం. తెలంగాణా పోటీ పరిక్షల పేపర్లు లీకై నిరుద్యోగ యువత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది నూటికి నూరు శాతం నిజం. ప్రజాస్వామ్యమంటే ‘‘నూరు పువ్వులు వికసించి వెయ్యి ఆలోచనలు సంఘర్శించే’’ స్ఫూర్తితో నడవాలి.…

గొడ్లు కాయడం కూడా సెన్సేషనే

బర్రెలు కాసే వీడియోతో ‘బర్రెలక్క’గా శిరీష ఫేమస్‌ యువత ప్రోత్సాహంతో కొల్లాపూర్‌ ‌నుంచి పోటీ ఎవరి వోట్లను చీలుస్తుందోనని పోటీలో ఉన్న సీనియర్‌ ‌నాయకుల్లో భయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 23 : ‘‌చదువుకోకపోతే గొడ్లు కాచుకోవాల్సిందే’ లాంటి మాటలు  దాదాపు ప్రతీ ఇంట్లో  వింటూనే ఉంటాం. చదువుకోకుండా ఆడుకుంటున్న తమ…

కౌంట్‌ డౌన్‌..07 ‌ప్రజా‘తంత్రం’

ఆఖరి ఘట్టానికి గంట గణగణ బరిలో నిలిచిన వారికి దడదడ వార్‌ ‌వన్‌ ‌సైడ్‌ ‌కాదని గుసగుస వోటరు నాడి పట్టాలని తహతహ గడప గడపకు నేతలు గిరగిరా ఆపసోపాలపై లోలోన విసవిస క్షేత్రస్థాయిలో పరిస్థితి కుతకుత ఇప్పట్లో చల్లారేలా లేదు భగభగ – వి.రమేష్‌ ‌బాబు భారతీయ జనతా పార్టీ జాతీయ  అధ్యక్షుడు జె.పీ…

తొమ్మిదేళ్ల పాలనలో వేలకోట్ల అప్పులు

రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టించారు రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు తెలంగాణకు రావాల్సిన డబ్బును కేంద్రం ఎప్పుడూ ఆపలేదు ‘మీట్‌ ‌ది గ్రీట్‌’ ‌కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని…