విభజన హామీల అమలులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి కలయిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ‘విభజన హామీల’ అమలు విషయంలో అన్యాయంగా ఆగమైన తెలంగాణ వైపుగా ధృడమైన వాణిని వినిపిస్తాడని,తెలంగాణ పౌర సమాజం బలంగా విశ్వసిస్తుంది. సుదీర్ఘ పోరాటాలు,త్యాగాల తర్వాత తెలంగాణ…